PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Repco Home Finance లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రెప్కో హోమ్ ఫైనాన్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : రెప్కో హోమ్ ఫైనాన్స్

ఉద్యోగం : మేనేజ‌ర్, సీనియ‌ర్ మేనేజ‌ర్.

విద్యార్హ‌త : గ్రాడ్యుయేష‌న్.

జీతం : 48900-52300 నెలకు

ఖాళీలు : పేర్కొన‌లేదు.

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 18-5-2022

చివరి తేది : 30-5-2022

అధికారిక వెబ్ సైట్ : repcohome.com

About Author