RITESలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఆర్ఐటీఈఎస్
ఉద్యోగం : జూనియర్ మేనేజర్ (ఫైనాన్స్)
విద్యార్హత : సీఏ, సీఎమ్ఏ, ఐసీడబ్ల్యూఏఐ
జీతం : 40000-140000 నెలకు
ఖాళీలు : 1
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : జనరల్, ఓబీసీ – 600
ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ – 300
ఎంపిక విధానం : రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 22-2-2022
చివరి తేది : 19-3-2022
అధికారిక వెబ్ సైట్ : rites.com