PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

RLDA లో ఉద్యోగాలు

1 min read

 పల్లెవెలుగు వెబ్ : రైల్ లాండ్  డెవ‌ల‌ప్ మెంట్ అథారిటీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు ఈమెయిల్  ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ :   ఆర్ ఎల్ డీఏ
ఉద్యోగం : అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్
విద్యార్హ‌త :  బీఈ, బీటెక్
జీతం :  రూ.35000 నెల‌కు
ఖాళీలు :  45000
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం :  ఈ మెయిల్
ద‌ర‌ఖాస్తు రుసుం :  ఉచితం
ఎంపిక విధానం : వ‌్యాలిడ్ గేట్ స్కోర్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ :  23-11-2021
 చివ‌రి తేది :  23-12-2021
అధికారిక వెబ్ సైట్ : rlda.indianrailways.gov.in
ఈ మెయిల్ : [email protected]

About Author