PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

RVNL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రైల్ వికాస్ నిగ‌మ్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : రైల్ వికాస్ నిగ‌మ్ లిమిటెడ్

ఉద్యోగం : జ‌న‌రల్ మేనేజ‌ర్

విద్యార్హ‌త : ఆర్వీఎన్ఎల్ నోటిఫికేష‌న్ ప్ర‌కారం.

జీతం : .నిబంధ‌న‌ల ప్ర‌కారం

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : సికింద్రాబాద్, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 21-1-2022

చివరి తేది : 5-2-2022

అడ్రస్ : Corporate Office, RVNL, New Delhi

అధికారిక వెబ్ సైట్ : rvnl.org

About Author