PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

RVNL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రైల్ వికాస్ నిగ‌మ్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఆర్వీఎన్ఎల్

ఉద్యోగం : జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్, అడిష‌న‌ల్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (సివిల్ ).

విద్యార్హ‌త : నోటిఫికేష‌ణ్ మేర‌కు.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విజ‌య‌వాడ‌, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 26-7-2022

చివరి తేది : 24-8-2022

అడ్ర‌స్ : Corporate Office, RVNL, New Delhi

అధికారిక వెబ్ సైట్ : rvnl.org

About Author