PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Sainik School Korukonda లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సైనిక్ స్కూల్ కోరుకొండ‌ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సైనిక్ స్కూల్ కోరుకొండ‌

ఉద్యోగం : మెడిక‌ల్ ఆఫీస‌ర్, బ్యాండ్ మాస్ట‌ర్

విద్యార్హ‌త : 10 త‌ర‌గ‌తి, 12వ త‌గ‌ర‌తి, ఎంబీబీఎస్

జీతం : .21,060 – 74,552 నెలకు

ఖాళీలు : 6

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విజ‌య‌న‌గ‌రం, ఆంధ్ర‌ప్ర‌దేశ్

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ -300

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ, రాత‌ప‌రీక్ష‌

దరఖాస్తు స్వీకరణ తేది : 19-12-2021

చివరి తేది : 8-1-2022

అడ్రస్ : The Principal, Sainik School Korukonda, PO: Sainik School Korukonda, District: Vizianagaram (AP), Pin-535214

అధికారిక వెబ్ సైట్ : sainikschoolkorukonda.org

About Author