PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Salar Jung Museum లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సాలార్ జంగ్ మ్యూజియ‌మ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సాలార్ జంగ్ మ్యూజియ‌మ్

ఉద్యోగం : అసిస్టెంట్ క్యూరేట‌ర్, డిస్ ప్లే అసిస్టెంట్.

విద్యార్హ‌త : మాస్ట‌ర్స్ డిగ్రీ.

జీతం : . .29,200 – 1,12,400 నెలకు

ఖాళీలు : 2

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 28-1-2022

చివరి తేది : 28-2-2022

అడ్రస్ : to the Assistant Registrar (E), National Institute of Rural Development & Panchayati Raj, Rajendranagar, Hyderabad – 500030.

అధికారిక వెబ్ సైట్ : salarjungmuseum.in

About Author