PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

SBI లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స‌్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎస్బీఐ

ఉద్యోగం : సిస్ట‌మ్ ఆఫీస‌ర్, ఎగ్జిక్యూటివ్.

విద్యార్హ‌త : బీఈ, బీటెక్ ఇన్ సీఎస్ఈ, ఐటీ,ఈసీఈ, ఎంసీఏ, ఎంఎస్సీ,ఎంటెక్.

జీతం : 36,100 – 89,890 నెలకు

ఖాళీలు : 35

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ముంబై, మ‌హార‌ష్ట్ర‌, ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్, ఓబీసీ 750
ఎస్సీ,ఎస్టీ – ఉచితం

ఎంపిక విధానం : ఆన్ లైన్ రాత‌ప‌రీక్ష‌, షార్ట్ లిస్టింగ్, ఇంట‌ర్వ్యూ, సీటీసీ నెగోషియేష‌న్.

దరఖాస్తు స్వీకరణ తేది : 27-4-2022

చివరి తేది : 17-5-2022

అధికారిక వెబ్ సైట్ : sbi.co.in

About Author