PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

SEBI లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెక్యురిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎస్ఈబీఐ

ఉద్యోగం : ఆఫీస‌ర్ గ్రేడ్ ఏ (అసిస్టెంట్ మేనేజ‌ర్ ).

విద్యార్హ‌త : డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్, పీజీ ఇన్ కంప్యూట‌ర్ అప్లికేష‌న్, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ.

జీతం : 44,500 – 89,150

ఖాళీలు : 24

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – 100
ఓబీసీ, జ‌న‌ర‌ల్ – 1000

ఎంపిక విధానం : ఆన్ లైన్ టెస్ట్ (ఫేజ్-1, ఫేజ్-2), ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 14-7-2022

చివరి తేది : 31-7-2022

అధికారిక వెబ్ సైట్ : sebi.gov.in

About Author