సింగరేణిలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లోని మానవ వనరుల అభివృద్ధి విభాగం వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశం సద్వినియోగం చేసుకోగలరు. ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ: ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్
ఉద్యోగం : అప్రెంటిస్
ఖాళీలు : 1146
విభాగాలు : ఎలక్ట్రీషియన్, ఫిట్టర్స్, టర్నర్స్, మెషనిష్టులు, మెకానిక్ మోటార్ వెహికల్, డ్రాఫ్ట్స్ మెన్, డీజిల్ మెకానిక్స్, వెల్డర్స్
విద్యార్హత: పదో తరగతి. సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు : 28 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక విధానం : ఐటీఐ ఉత్తీర్ణత, ఐటీఐలో మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు చివరి తేది : 28-6-2021
వెబ్ సైట్ : https://scclmines.com/apprenticeship/