PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

SJVNలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : స‌ట్లజ్ జ‌ల్ విద్యుత్ నిగ‌మ్ లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
సంస్థ : స‌ట్లజ్ జ‌ల్ విద్యుత్ నిగ‌మ్ లిమిటెడ్
ఉద్యోగం : ఫీల్డ్ ఇంజినీర్
ఖాళీలు : 64
విద్యార్హత : ఇంజినీరింగ్, బీఈ, బీటెక్.
జీతం : రూ.60,000 నెల‌కు
వ‌య‌సు : 30 ఏళ్లు ఉండాలి.
ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, పీహెచ్ – ఉచితం
మిగిలిన అభ్యర్థుల‌కు – 600
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ఎంపిక విధానం : గ‌్రూప్ డిస్కష‌న్, ప‌ర్సన‌ల్ ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 28-7-2021
చివ‌రి తేది : 17-8-2021

అధికారిక వెబ్ సైట్ : sjvn.nic.in

About Author