SJVN లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎస్జేవీఎన్
ఉద్యోగం : డ‌్రైవర్, కుక్
విద్యార్హత : 8వ తరగతి, పదో తరగతి, గ్రాడ్యుయేషన్.
జీతం : .32000-38000 నెలకు
ఖాళీలు : 72
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూ – ఉచితం
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ – 200
ఎంపిక విధానం : ఆఫీస్ అసిస్టెంట్ – కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్.
కుకు, హౌస్ కీపర్, జూ. డ్రైవర్ – రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్.
ఆఫీస్ బాయ్ – రాతపరీక్ష, మార్క్స్ ఆఫ్ వెయిటేజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్
దరఖాస్తు స్వీకరణ తేది : 31-1-2022
చివరి తేది : 27-2-2022
అడ్రస్ : Dy. General Manager (Recruitment), SJVN Limited, Shakti Sadan, Corporate Head Quarters, Shanan Shimla, HP-171006
అధికారిక వెబ్ సైట్ : sjvn.nic.in