PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

SJVN లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స‌ట్ల‌జ్ జ‌ల్ విద్యుత్ నిగ‌మ్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎస్జేవీఎన్

ఉద్యోగం : ఫీల్డ్ ఆఫీస‌ర్, జూనియ‌ర్ ఫీల్డ్ ఆఫీస‌ర్.

విద్యార్హ‌త : డిప్లొమ‌, పీజీ,డిప్లొమ.

జీతం : 45,000 – 60,000 నెలకు

ఖాళీలు : 7

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఫీల్డ్ ఆఫీస‌ర్ – 600
జూ. ఫీల్డ్ ఆఫీస‌ర్- 300

ఎంపిక విధానం : రాత ప‌రీక్ష‌, గ్రూప్ డిస్క‌ష‌న్, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 11-8-2022

చివరి తేది : 11-8-2022

అధికారిక వెబ్ సైట్ : sjvn.nic.in

About Author