PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌ల్లెవెలుగువెబ్ : Societe Generale సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : Societe Generale

ఉద్యోగం : లీడ్ \ సీనియ‌ర్ ఆడిట‌ర్ – క్యూఏ

విద్యార్హ‌త : సీఏ, సీపీఏ, ఎంబీఏ, పీజీడీఎమ్, సీఐఏ, సీఐఎస్ఏ

జీతం : .పేర్కొన‌లేదు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : బెంగ‌ళూరు.

అధికారిక వెబ్ సైట్ : https://careers.societegenerale.com/en/search

About Author