PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సాఫ్ట్ జెటిక్స్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: సాఫ్ట్ జెటిక్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ: సాఫ్ట్ జెటిక్స్
ఉద్యోగం: లారా వెల్ డెవ‌ల‌ప‌ర్
విద్యార్హత : ఏదైన డిగ్రీ పూర్తీ చేసి ఉండాలి.
ప‌ని అనుభవం: 1 సంవ‌త్సరం పైన‌.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
ప‌ని చేయాల్సిన ప్రాంతం: ఇండోర్.
జాబ్ రోల్:

  1. పిహెచ్ పీ ఫ్రేమ్ వ‌ర్క్ లారావెల్ తో ప‌నిచేసిన అనుభ‌వం ఉండాలి.
  2. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వెబ్ అప్లికేష‌న్ అభివృద్ధిలో పని జ్ఞానం ఉండాలి.
  3. php, mysql, html, css, json, j query, java script నైపుణ్యం ఉండాలి.

అధికారిక వెబ్ సైట్: https://softgetix.com/careers/laravel/

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 25-5-2021

About Author