PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సౌత్ సెంట్రల్ రైల్వే లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: సికింద్రాబాద్ లోని సౌత్ సెంట్రల్ రైల్వే లో వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీలు భ‌ర్తీ చేస్తారు. ఎస్ఎస్ఆర్ భార‌త రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన‌ది.

సంస్థ: సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాద్.
ఉద్యోగం: స్పెష‌లిస్ట్ డాక్టర్, జీడీఎంవో, స్టాఫ్ న‌ర్స్, హాస్పిట‌ల్ అటెండెంట్, ఫార్మాసిస్ట్, హెల్త్ అండ్ మ‌లేరియా ఇన్స్పెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్.

మొత్తం ఖాళీలు : 96
విద్యార్హత‌: సంబంధిత స్పెష‌లైజేష‌న్ లో ఎంబీబీఎస్ డిగ్రీ, పీజీ, డిప్లొమ‌, బీఎస్సీ న‌ర్సింగ్, ఇంట‌ర్మీడియ‌ట్, డీఎంఎల్టీ, ప‌దో త‌ర‌గ‌తి.
జీతం : రూ.18,000 నుంచి రూ. 95,000 వ‌ర‌కు
ఎంపిక‌ విధానం: ఆన్ లైన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌.
ఇంట‌ర్వ్యూ తేదిలు: 4-6-2021, 5-6-2021

ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
ఈమెయిల్ : [email protected]
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 29-5-2021

About Author