PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

South Central Railwayలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సౌత్ సెంట్ర‌ల్ రైల్వే సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సౌత్ సెంట్ర‌ల్ రైల్వే

ఉద్యోగం : హాస్పిట‌ల్ అసిస్టెంట్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ.

జీతం : 18000 నెల‌కు

ఖాళీలు : 20

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 26-05-2022

చివరి తేది : 4-6-2022

అధికారిక వెబ్ సైట్ : scr.indianrailways.gov.in

About Author