PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సౌత్ సెంట్రల్ రైల్వేలో జాబ్స్.. రేపే చివ‌రి తేది

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: సౌత్ సెంట్రల్ రైల్వే వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న నియ‌మిస్తారు. అర్హత గ‌ల అభ్యర్థుల‌ను ఇంట‌ర్వ్యూ ద్వార ఎంపిక చేస్తారు.
సంస్థ: సౌత్ సెంట్రల్ రైల్వే
ఉద్యోగం:
న‌ర్సింగ్ సూప‌రింటెండెంట్ – 16
ల్యాబ్ అసిస్టెంట్ – 4
హాస్పిట‌ల్ అటెండెంట్- 20
మెత్తం పోస్టులు: 40
విద్యార్హత‌: జ‌న‌ర‌ల్ న‌ర్సింగ్ మిడ్ వైఫ‌రీ, బీఎస్సీ న‌ర్సింగ్, సైన్స్ స‌బ్జెక్ట్ లతో ఇంట‌ర్, మెడిక‌ల్ ల్యాబ‌రొట‌రీ టెక్నాల‌జీతో డిప్లొమ‌, 10 వ‌ త‌ర‌గ‌తి లేదా ఇంట‌ర్ ఉత్తీర్ణత‌
వ‌యోప‌రిమితి: ఏప్రిల్ 1 2021 నాటికి 18 నుంచి 54 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
జీతం:
న‌ర్సింగ్ సూప‌రింటెండెంట్ – రూ.44,900
ల్యాబ్ అసిస్టెంట్- రూ.21,700
హాస్పిటల్ అసిస్టెంట్- రూ. 18,000

ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్ అయిన అభ్య‌ర్థుల‌కు ఆన్ లైన్ లో ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది: మే 15, 2021

అధికారిక వెబ్ సైట్: https://scr.indianrailways.gov.in

About Author