PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సౌత్ ఇండియ‌న్ బ్యాంక్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : సౌత్ ఇండియ‌న్ బ్యాంక్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : సౌత్ ఇండియ‌న్ బ్యాంక్
ఉద్యోగం : ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్స్.
విద్యార్హ‌త : డిగ్రీ
జీతం : రూ.36,000 నుంచి రూ. 63,840 నెల‌కు
ఖాళీలు : పేర్కొన‌లేదు
ప‌నిచేయాల్సిన ప్రాంతం: ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : అన్ని వ‌ర్గాల అభ్యర్థుల‌కు – 800
ఎంపిక విధానం : ఆన్ లైన్ టెస్ట్, ఇంట‌ర్య్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 1-9-2021
చివ‌రి తేది : 8-9-2021

అధికారిక వెబ్ సైట్ : southindianbank.com

About Author