PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

South Indian Bankలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సౌత్ ఇండియ‌న్ బ్యాంక్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సౌత్ ఇండియ‌న్ బ్యాంక్

ఉద్యోగం : ఆఫీస‌ర్ ఫ‌ర్ ట్రెజ‌రీ.

విద్యార్హ‌త : సీఏ, సీఎఫ్ఏ, గ్రాడ్యుయేష‌న్, ఎంబీఏ, పీజీ.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ముంబై, ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 100

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 1-8-2022

చివరి తేది : 10-8-2022

అధికారిక వెబ్ సైట్ : southindianbank.com

About Author