PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

SpiceJet లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ స్పైస్ జెట్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : స్పైస్ జెట్
ఉద్యోగం : Sr. Exe/ AM – Treasury – Finance
ఖాళీలు : పేర్కొన‌లేదు
విద్యార్హ‌త : సీఎ ఇంట‌ర్, సీఏ, బీకాం, ఎంబీఏ.
జీతం : పేర్కొన‌లేదు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఢిల్లీ, గూర్గావ్
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 9-8-2021

ద‌ర‌ఖాస్తులు పంపాల్సిన మెయిల్ ఐడి : [email protected].

About Author