PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

SPMVVలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా విశ్వవిద్యాల‌యం వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల‌వారు చివ‌రి తేదిలోపు ఈ మెయిల్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా విశ్వవిద్యాల‌యం
ఉద్యోగం : ల్యాబ్ అసిస్టెంట్
ఖాళీలు : పేర్కొన‌లేదు
విద్యార్హ‌త‌: డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్, డిగ్రీ ఇన్ టెక్నాల‌జీ.
జీతం : రూ.15,000 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం: తిరుప‌తి
ద‌ర‌ఖాస్తు విధానం : ఈ మెయిల్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 12-10-2021
చివ‌రి తేది : 13-10-2021
అధికారిక వెబ్ సైట్ : spmvv.ac.in
ఈమెయిల్ : [email protected]

About Author