PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌ల్లెవెలుగువెబ్ : శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా విశ్వ‌విద్యాల‌యం సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా విశ్వ‌విద్యాల‌యం

ఉద్యోగం : ప్రాజెక్ట్ ఫెలో, ఫీల్డ్, ల్యాబ్ అటెండెంట్

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, ఎంఎస్సీ ఇన్ సెరిక‌ల్చ‌ర్, బోట‌నీ, జువాల‌జీ, బ‌యో సైన్సెస్

జీతం : . 8,000 – 16,000 నెలకు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : తిరుప‌తి, ఏపీ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 1-1-2022

చివరి తేది : 7-1-2022

అధికారిక వెబ్ సైట్ : spmvv.ac.in

అడ్ర‌స్ : Prof. P. Sujathamma, Department of Biosciences and Sericulture Sri Padmavati Mahila Visvavidyalayam Tirupati – 517502, Andhra Pradesh.

About Author