PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Sports Authority of Indiaలో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : స‌్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా

ఉద్యోగం : డైరెక్ట‌ర్, డిప్యూటీ డైరెక్ట‌ర్.

విద్యార్హ‌త : నోటిఫికేష‌న్ ప్ర‌కారం

జీతం : 67700-209200 నెల‌కు

ఖాళీలు : 12

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 26-05-2022

చివరి తేది : 25-6-2022

అడ్రస్ : Director (Recruitment), Sports Authority of India, Head Office, Gate No. 10 (East Gate), Jawaharlal Nehru Stadium, Lodhi Road, New Delhi – 110003

అధికారిక వెబ్ సైట్ : sportsauthorityofindia.nic.in

About Author