PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Sports Authority of Indiaలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స‌్పోర్స్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : స‌్పోర్స్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా

ఉద్యోగం : అసిస్టెంట్ డైరెక్ట‌ర్

విద్యార్హ‌త : నోటిఫికేష‌న్ మేర‌కు

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 22

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 6-6-2022

చివరి తేది : 6-7-2022

అధికారిక వెబ్ సైట్ : sportsauthorityofindia.nic.in

About Author