PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Sports Authority of India లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స‌్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : స‌్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.

ఉద్యోగం : ప‌ర్ఫార్మెన్స్ అన‌లిస్ట్.

విద్యార్హ‌త : డిగ్రీ, డిప్లొమ‌.

జీతం : 60000 నెలకు

ఖాళీలు : 93

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్.

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా, ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 12-09-2022

చివరి తేది : 30-9-2022

అధికారిక వెబ్ సైట్ : sportsauthorityofindia.nic.in

About Author