PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్ఎస్ బీ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : స‌శాస్త్ర సీమా బ‌ల్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌రఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఎస్ఎస్ బి
ఉద్యోగం : స‌బ్ ఇన్స్పెక్టర్
ఖాళీలు : 116
విద్యార్హత : ఇంట‌ర్ , గ్రాడ్యుయేష‌న్, డిప్లొమ‌, డిప్లొమ ఇన్ ఇంజినీరింగ్. పోస్టును అనుస‌రించి విద్యార్హత ఉంటుంది.
జీతం : రూ.35,400 నుంచి రూ. 1,12,400
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
వ‌య‌సు : 18 నుంచి 42 ఏళ్లు
ద‌ర‌ఖాస్తు రుసుం : ఈబిసి, జ‌న‌ర‌ల్ – 200
మిగిలిన వారికి – ఉచితం
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ఎంపిక విధానం : పీఎస్టీ, పీఈటీ, రాత పరీక్ష, ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ తేది : 9-7-2021
చివ‌రి తేది : 8-8-2021

అధికారిక వెబ్ సైట్ : ssb.nic.in

About Author