PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

SSC లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స‌్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మీష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : స‌్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మీష‌న్.

ఉద్యోగం : స‌బ్ ఇన్స్పెక్ట‌ర్.

విద్యార్హ‌త : డిగ్రీ.

జీతం : 35400-112400 నెల‌కు

ఖాళీలు : 4300

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 100
మిగిలిన వారికి – ఉచితం

ఎంపిక విధానం : పేప‌ర్ -1
పిజిక‌ల్ స్టాండ‌ర్డ్ టెస్ట్
ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్
పేప‌ర్ 2
డీటైల్డ్ మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్

దరఖాస్తు స్వీకరణ తేది : 10-8-2022

చివరి తేది : 30-8-2022

అధికారిక వెబ్ సైట్ : ssc.nic.in

About Author