PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్టాఫ్ సెల‌క్షన్ క‌మీష‌న్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: స్టాఫ్ సెల‌క్షన్ క‌మీషన్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదీలోపు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ: స్టాఫ్ సెల‌క్షన్ క‌మీష‌న్
ఉద్యోగం : జూనియ‌ర్ సెక్రటేరియేట్ అసిస్టెంట్, లోయ‌ర్ డివిజ‌న్ క్లర్క్.
ఖాళీలు పేర్కొన‌లేదు
విద్యార్హత : 12 వ త‌ర‌గ‌తి.
జీతం : రూ. 19,900 నుంచి రూ.81,100 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం: ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ, రాత‌పరీక్ష, టైప్ రైటింగ్ టెస్ట్, కాంపిటీటివ్ టెస్ట్.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 18-10-2021
చివ‌రి తేది : 17-11-2021
అధికారిక వెబ్ సైట్ : ssc.nic.in
అడ్రస్ : to the Regional Director,Staff Selection Commission (Northern Region), Block No.12, C.G.O. Complex, Lodhi Road, New Delhi-110003

About Author