PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స‌్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : స‌్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఉద్యోగం : అసిస్టెంట్ మేనేజ‌ర్

విద్యార్హ‌త : డిగ్రీ

జీతం : 36000-63840 నెలకు

ఖాళీలు : 48

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ముంబై, బెంగ‌ళూరు.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ -ఉచితం
జ‌న‌ర‌ల్, ఓబీసీ,ఈడ‌బ్ల్యూఎస్ – 750

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ, ఆన్ లైన్ రాత‌ప‌రీక్ష‌

దరఖాస్తు స్వీకరణ తేది : 5-2-2022

చివరి తేది : 25-2-2022

అధికారిక వెబ్ సైట్ : sbi.co.in

About Author