PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Sutherland లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​: Sutherland సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త గ‌ల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రితేది లోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : స‌ద‌ర్ ల్యాండ్
ఉద్యోగం : ఇంట‌ర్నేష‌న‌ల్ చార్ట్ స‌పోర్ట్
జీతం : పేర్కొన‌లేదు
ఖాళీలు : పేర్కొన‌లేదు
విద్యార్హ‌త‌: బీకాం, ఎంకాం, బీబీఏ, ఎంబీఏ, బీఎ
ప‌నిచేయాల్సిన ప్రాంతం :  చెన్నై
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 30-11-2021
అధికారిక వెబ్ సైట్ : https://www.sutherlandglobal.com/about-us/remote-engagement-for-job-seekers

About Author