PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

SVMC లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : శ‌్రీవెంక‌టేశ్వ‌ర మెడిక‌ల్ కాలేజ్, తిరుప‌తి సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎస్వీఎంసీ, తిరుప‌తి.

ఉద్యోగం : ల‌్యాబ్ టెక్నిషియ‌న్, అటెండ‌ర్\ఆఫీస్ స‌బార్డినేట్.

విద్యార్హ‌త : 7వ‌త‌ర‌గ‌తి, 12వ‌త‌ర‌గ‌తి.

జీతం : 15,000 – 32,670 నెలకు

ఖాళీలు : 2

ప‌నిచేయాల్సిన ప్రాంతం : తిరుప‌తి, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, బీసీ – 300
ఓసీ – 500

ఎంపిక విధానం : మార్కుల ఆధారంగా.

దరఖాస్తు స్వీకరణ తేది : 24-6-2022

చివరి తేది : 29-6-2022

అడ్రస్ : Principal, Sri Venkateswara Medical College, Tirupati.

అధికారిక వెబ్ సైట్ : chittoor.ap.gov.in

About Author