PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

SVPNPA లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ నేష‌న‌ల్ పోలీస్ అకాడ‌మీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎస్వీపీఎన్పీఏ

ఉద్యోగం : వెట‌ర్నరీ ఆఫీస‌ర్

విద్యార్హ‌త : డిగ్రీ ఇన్ వెట‌ర్న‌రీ సైన్స్, అనిమ‌ల్ హ‌జ్బెండ‌రీ.

జీతం : 15,600 – 39,100 నెలకు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ, రాత‌పరీక్ష‌

దరఖాస్తు స్వీకరణ తేది : 21-1-2022

చివరి తేది : 31-1-2022

అధికారిక వెబ్ సైట్ : svpnpa.gov.in

About Author