PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

SVVU తిరుప‌తిలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: శ్రీ వెంక‌టేశ్వర వెట‌ర్నరీ యూనివ‌ర్శిటీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఎస్వీవీయూ తిరుప‌తి కేంద్రంగా పని చేస్తుంది. జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీ చేస్తారు. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
సంస్థ: శ్రీ వెంక‌టేశ్వర వెట‌ర్నరీ యూనివ‌ర్శిటీ
ఉద్యోగం: ల్యాబ్ టెక్నీషియ‌న్లు
ఖాళీలు: 15
విద్యార్హత‌: మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీలో డిప్లొమ (డీఎంఎల్టీ) పాస్ అయి ఉండాలి.
జిల్లాల వారీగా ఖాళీలు:
అనంత‌పురం -1,
శ్రీకాకుళం-1
విజ‌య‌న‌గ‌రం-1
ప‌శ్చిమ‌గోదావ‌రి-2
తూర్పుగోదావ‌రి-1
కృష్ణా-1
గుంటూరు-1
విశాఖ‌ప‌ట్నం-1
ప్ర‌కాశం-1
నెల్లూరు-2
చిత్తూరు-1
క‌డ‌ప‌-1

వ‌య‌సు: 18 నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎస్సీ,ఎస్టీ,పీహెచ్ అభ్యర్థుల‌కు స‌డ‌లింపు ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం: 200
ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21-5-2021
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 3-6-2021

About Author