PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్విమ్స్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : శ్రీ వెంక‌టేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్స్ లో వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ ద్వార ఎంపిక జ‌రుగుతుంది
సంస్థ : స్విమ్స్
ఉద్యోగం : ల్యాబ్ టెక్నీషియ‌న్
జీతం : 15000
వ‌య‌సు : 30 ఏళ్ల లోపు ఉండాలి
ప‌ని చేయాల్సిన ప్రాంతం : తిరుప‌తి
ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ
ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ.

అధికారిక వెబ్ సైట్ : svimstpt.ap.nic.in

ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ తేది: 12-7-2021
చివ‌రి తేది : 17-7-2021

అడ్రస్ : Committee Hall, SVIMS, Tirupati.

About Author