PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Synergies Castings Limited లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : సిన‌ర్జీ కాస్టింగ్ లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ కి హాజ‌రు కాగ‌ల‌రు.
సంస్థ : సిన‌ర్జీ కాస్టింగ్ లిమిటెడ్
ఉద్యోగం : ట్రైనీ, ఆప‌రేష‌న్ ట్రైనీ, జూనియ‌ర్ అప్రెంటిషిప్ ట్రైనీ.
ఖాళీలు : 100
విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్, డిప్లొమ‌, ఐటీఐ.
ప‌నిచేయాల్సిన ప్రాంతం : విశాఖ‌ప‌ట్నం
జీతం : రూ.12,000 నుంచి రూ.14,000 నెల‌కు
జెండ‌ర్ : పురుషులు అర్హులు.
వ‌య‌సు : 18 నుంచి 33 ఏళ్లు
ఇంట‌ర్వ్యూ తేది : 10-8-2021
ఎంపిక విధానం : హెచ్ఆర్ రౌండ్
ద‌ర‌ఖాస్తు విధానం : APSSDC వెబ్ సైట్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

మ‌రిన్ని వివ‌రాల‌కు .. : Mr. Pavan – 79898 26953

About Author