PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Tata Consultancy Services లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్

ఉద్యోగం : వాయిస్ ప్రాసెస్

విద్యార్హ‌త : బీఏ, బీబీఏ, బీకాం, బీసీఏ.

జీతం : .ల‌క్షా యాభై వేలు సంవ‌త్స‌రానికి

ఖాళీలు : 7

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, సికింద్రాబాద్.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

దరఖాస్తు స్వీకరణ తేది : 14-1-2022

అధికారిక వెబ్ సైట్ : https://www.tcs.com/careers?country=IN&lang=EN

About Author