PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Tata Steel లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టాటా స్టీల్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : టాటా స్టీల్ లాంగ్ ప్రాడ‌క్స్ట్

ఉద్యోగం : ఆఫీస‌ర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్

విద్యార్హ‌త : సీఏ, ఐసీడ‌బ్ల్యూఏఐ, బీకాం, మాస్ట‌ర్ ఇన్ ఫైనాన్స్, డిగ్రీ ఇన్ కామ‌ర్స్

జీతం : . పేర్కొన‌లేదు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : జోడా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు స్వీకరణ తేది : 30-12-2021

అధికారిక వెబ్ సైట్ : https://www.tatasteel.com/careers/

About Author