PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌ల్లెవెలుగువెబ్: టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : టీసీఎస్.

ఉద్యోగం : సీబీవో, బీఎఫ్ఎస్ఐ, లైఫ్ సైన్స్.

విద్యార్హ‌త : ఆర్ట్స్, సైన్స్, కామ‌ర్స్ గ్రాడ్యుయేట్స్

జీతం : . పేర్కొన‌లేదు

ఖాళీలు : పేర్కొనలేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన

దరఖాస్తు స్వీకరణ తేది : 15-12-2021

మెయిల్ : [email protected]

అధికారిక వెబ్ సైట్ : https://www.tcs.com/careers?country=IN&lang=EN

              

About Author