PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టెక్ మ‌హీంద్రా లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : టెక్ మ‌హీంద్ర వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రితేదీలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : టెక్ మ‌హీంద్ర
ఉద్యోగం : సీనియ‌ర్ రీస‌ర్చ్ అన‌లిస్ట్, ఫైనాన్సియ‌ల్ మోడ‌లింగ్.
విద్యార్హత : ఎంబీఏ, బీకాం, ఎంకాం
ఖాళీలు : పేర్కొన‌లేదు
జీతం : పేర్కొన‌లేదు.
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ప‌నిచేయాల్సిన ప్రాంతం: చండీఘ‌డ్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 14-9-2021

అధికారిక వెబ్ సైట్ : https://careers.techmahindra.com/

About Author