PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Tech Mahindra లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​: Tech Mahindra సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త గ‌ల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రితేది లోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : Tech Mahindra
ఉద్యోగం : ప‌్రీమియం ప్రాసెస్
జీతం : రూ.80,000 నుంచి రూ.1,75000 సంవ‌త్స‌రానికి
ఖాళీలు : 36
విద్యార్హ‌త‌: బీకాం, బీబీఏ, ఎంకాం, ఎంబీఏ, బీఎమ్ఎస్, పీజీడీఎమ్
ప‌నిచేయాల్సిన ప్రాంతం :  నోయిడా, ఘ‌జియాబాద్, ఢిల్లీ \ ఎన్సీఆర్
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 30-11-2021
అధికారిక వెబ్ సైట్ : https://careers.techmahindra.com/

About Author