PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Tech Mahindra లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టెక్ మ‌హింద్రా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : టెక్ మ‌హీంద్రా

ఉద్యోగం : ఈ -కామ‌ర్స్ చాట్

విద్యార్హ‌త : ఏదైన గ్రాడ్యుయేష‌న్

జీతం : 1,75,000 – 2,50,000 సంవ‌త్స‌రానికి

ఖాళీలు : 150

ప‌నిచేయాల్సిన ప్రాంతం : కోల్ క‌త‌

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ఈమెయిల్ : [email protected]

ఫోన్ నెంబ‌ర్ : Souvik Dutta @ 8250791436

దరఖాస్తు స్వీకరణ తేది : 5-2-2022

అధికారిక వెబ్ సైట్ : https://careers.techmahindra.com/

About Author