PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Telangana Postal Circle లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : తెలంగాణ పోస్టల్ స‌ర్కిల్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : తెలంగాణ పోస్టల్ స‌ర్కిల్
ఉద్యోగం : పోస్టల్ అసిస్టెంట్, ఎంటీఎస్
విద్యార్హత : ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్
జీతం : రూ.18,000 నుంచి రూ.81,100 నెల‌కు
ఖాళీలు : 55
వ‌య‌సు : 18 నుంచి 27 ఏళ్లు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : మిగిలిన వారికి – 200
ఎస్సీ,ఎస్టీ- ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 16-8-2021
చివ‌రి తేది : 24-9-2021

అధికారిక వెబ్ సైట్ : telanganapostalcircle.in

About Author