PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TGWDCW లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : TGWDCW వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : TGWDCW
ఉద్యోగం : అంగ‌న్వాడీ టీచ‌ర్, హెల్పర్
ఖాళీలు : 57
విద్యార్హత : ప‌దో త‌ర‌గ‌తి
జీతం : నిబంధ‌న‌ల మేర‌కు
వ‌య‌సు : 21 నుంచి 35 ఏళ్లు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : యాదాద్రి భువ‌న‌గిరి – తెలంగాణ‌
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 16-8-2021
చివ‌రి తేది : 25 -8-2021

అధికారిక వెబ్ సైట్ : mis.tgwdcw.in

About Author