PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TGWDCWలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : తెలంగాణ ఉమెన్ డెవ‌ల‌ప్ మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : తెలంగాణ ఉమెన్ డెవ‌ల‌ప్ మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్
ఉద్యోగం : అంగ‌న్ వాడీ టీచ‌ర్, హెల్పర్.
ఖాళీలు : పేర్కొనలేదు.
విద్యార్హత : ప‌దో త‌ర‌గ‌తి
జీతం : నిబంధ‌న‌ల మేర‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : నారాయ‌ణ్ పేట్ , తెలంగాణ‌.
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 7-9-2021

చివ‌రి తేది : 20-9-2021

అధికారిక వెబ్ సైట్ : mis.tgwdcw.in

About Author