PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TGWDCWలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ ఉమెన్ డెవ‌ల‌ప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : టీజీడ‌బ్ల్యూడీసీడ‌బ్ల్యూ.

ఉద్యోగం : లీగ‌ల్ కౌన్సిల‌ర్, సోష‌ల్ వ‌ర్క‌ర్.

విద్యార్హ‌త : గ్రాడ్యుయేష‌న్, మాస్ట‌ర్స్ డిగ్రీ, ఎంఎస్సీ, మాస్ట‌ర్స్ ఆఫ్ సోష‌ల్ వ‌ర్క్, సోషియాల‌జీ, పీజీ.

జీతం : 9,000 – 37,050 నెలకు

ఖాళీలు : 10

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 13-5-2022

చివరి తేది : 28-5-2022

అధికారిక వెబ్ సైట్ : wdcw.tg.nic.in

About Author