PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TGWDCW మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : TGWDCW, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : తెలంగాణ ఉమెన్ డెవ‌ల‌ప్ మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్
ఉద్యోగం : అంగ‌న్ వాడీ టీచ‌ర్ , హెల్పర్.
విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి
ఖాళీలు : పేర్కొన‌లేదు
జీతం : నిబంధ‌న‌ల ప్ర‌కారం
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
పనిచేయాల్సిన ప్రాంతం : మ‌హ‌బూబ్ న‌గ‌ర్, తెలంగాణ‌
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 18-9-2021
చివ‌రి తేది : 30 -9-2021
అధికారిక వెబ్ సైట్ : mis.tgwdcw.in

About Author