PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

THDC లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టెహ్రి హైడ్రో డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : టీహెచ్డీసీ

ఉద్యోగం : ఎగ్జిక్యూటివ్

విద్యార్హ‌త : బీఈ, బీటెక్, బీఎస్సీ, గ్రాడ్యుయేష‌న్.

జీతం : 60000 నెలకు

ఖాళీలు : 27

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్, ఓబీసీ, ఈడ‌బ్ల్యూఎస్ – 600
ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ – ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ, రాత‌పరీక్ష‌

దరఖాస్తు స్వీకరణ తేది : 3-2-2022

చివరి తేది : 25-2-2022

అధికారిక వెబ్ సైట్ : thdc.co.in

About Author