PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ సోష‌ల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలు

1 min read

పల్లవెలుగు వెబ్​ :ఏపీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్  వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు ఆన్ లైన్  ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ :  ఏపీ సోష‌ల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్
ఉద్యోగం :  జూనియ‌ర్ అసిస్టెంట్, టైపిస్ట్
విద్యార్హ‌త :   డిగ్రీ, 5వ త‌ర‌గ‌తి, 7వ త‌ర‌గ‌తి.
జీతం : నిబంధ‌న‌ల ప్రకారం
ఖాళీలు : 43
ప‌నిచేయాల్సిన ప్రాంతం :  గుంటూరు, ఏపీ
ద‌ర‌ఖాస్తు విధానం :  ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం :  ప్రొఫిసియ‌న్సీ టెస్ట్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ :  5-12-2021
చివ‌రి తేది :  20-12-2021
అధికారిక వెబ్ సైట్ : guntur.ap.gov.in

About Author