PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేష‌న్ లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​: బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేష‌న్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు ఆఫ్‌ లైన్  ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ :  బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేష‌న్
ఉద్యోగం :  మల్టీ స్కిల్డ్ వ‌ర్కర్, వెహిక‌ల్ మెకానిక్
విద్యార్హత :   నోటిఫికేష‌న్ ప్రకారం.
జీతం : రూ.18,800 నుంచి రూ.63,200 నెల‌కు
ఖాళీలు : 354
ప‌నిచేయాల్సిన ప్రాంతం :  ఆల్ ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం :  ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ -ఉచితం
                          బీసీ, జ‌న‌ర‌ల్ – 50
ఎంపిక విధానం :  ఫిజిక‌ల్ ఎఫిసియ‌న్సీ టెస్ట్ , రాత‌ప‌రీక్ష‌, ప్రాక్టిక‌ల్ టెస్ట్, డ్రైవింగ్ లైసెన్స్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ :  4-12-2021
చివ‌రి తేది :  18-1-2022
అధికారిక వెబ్ సైట్ : bro.gov.in

About Author